(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

సౌప్తిక పర్వము – మహాభారతం


॥ శ్రీః ॥
10.16. అధ్యాయః 016
Mahabharata - Sauptika Parva - Chapter Topics
కృష్ణేన స్వవచనోల్లంఘనేనాస్త్రప్రయోక్తురశ్వత్థాంనః శాపదానాం వ్యాసేన తదనుమోదనం చ॥ 1 ॥
భీమేన ద్రౌణిమస్తకమణిదా నేన ద్రౌపదీసమాశ్వాసనం॥ 2 ॥
యుధిష్ఠిరేణ ద్రౌపదీవచనాత్స్వమస్తకే తన్మణిధారణం॥ 3 ॥
Mahabharata - Sauptika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 10-16-0x(5297)(64691)
తదాజ్ఞాయ హృషీకేశో వికృష్టం పాపకర్మణా।
హృష్యమాణ ఇదం వాక్యం ద్రౌణిం ప్రత్యబ్రవీత్తదా॥ 10-16-1(64692)
విరాటస్య సుతాం పూర్వం స్నుషాం గాండీవధన్వనః।
ఉపప్లావ్యగతాం దృష్ట్వా ఋతవాగ్బ్రహ్మణోఽబ్రవీత్॥ 10-16-2(64693)
పరిక్షీణేషు కురుషు పుత్రస్తవ భవిష్యతి।
ఏతదస్య పరిక్షిత్త్వం గర్భస్థస్య భవిష్యతి॥ 10-16-3(64694)
తస్య తద్వచనం సాధోః సత్యమేద్భవిష్యతి।
పరిక్షిద్భవితా హ్యేషాం పునర్వంశకరః సుతః॥ 10-16-4(64695)
త్వాం తు కాపురుషం పాపం విందుః సర్వే మనీషిణః।
అసకృత్పాపకర్మాణం బాలజీవితఘాతకం॥ 10-16-5(64696)
తస్మాత్త్వమస్య పాపస్య కర్మణః ఫలమాప్నుహి।
త్రీణి వర్షసహస్రాణి చరిష్యసి మహీమిమాం॥ 10-16-6(64697)
అప్రాప్నువన్క్వచిత్కాంచిత్సంవిదం జాతు కేనచిత్।
నిర్జనానసహాయస్త్వం దేశాన్ప్రవిచరిష్యసి॥ 10-16-7(64698)
భవిత్రీ న హి తే క్షుద్ర జనమధ్యేషు సంస్థితిః।
పూయశోణిగంధీ చ దుర్గకాంతారసంశ్రయః। 10-16-8(64699)
విచరిష్యసి పాపాత్మంశ్చిరమేకో వసుంధరాం॥
వయః ప్రాప్య పరిక్షిత్తుం దేవవ్రతమవాప్య చ। 10-16-9(64700)
కృపాచ్ఛారద్వతాచ్ఛూరః సర్వాస్త్రాణ్యుపపత్స్యతే॥
విదిత్వా పరమాస్త్రాణి క్షత్రధర్మవ్రతే స్థితః। 10-16-10(64701)
షష్టిం వర్షామి ధర్మాత్మా వసుధాం పాలయిష్యతి॥
ఇతశ్చోర్ధ్వం మహాబాహుః కురురాజో భవిష్యతి। 10-16-11(64702)
పరిక్షిన్నామ నృపతిర్మిషతస్తే సుదుర్మతే॥
[అహం తం జీవయిష్యామి దగ్ధం శస్త్రాగ్నితేజసా]। 10-16-12(64703)
పశ్య మే తపసో వీర్యం సత్యస్య చ నరాధమ॥ 10-16-13(64704)
వ్యాస ఉవాచ।
యస్మాదనాదృత్య కృతం త్వయాఽస్మాన్కర్మ దారుణం।
బ్రాహ్మణస్య సతశ్చేదం వృత్తమన్యాయవర్తినః॥ 10-16-13x(5298)
తస్మాద్యద్దేవకీపుత్ర ఉక్వానుత్తమం వచః।
ఆలోకాత్తవ తద్భావి క్షుద్రకర్మన్వ్రజేతి హ॥ 10-16-14(64705)
అశ్వత్థామోవాచ। 10-16-15x(5299)
సహైవ భవతా బ్రహ్మన్స్థాస్యామి పురుషేష్విహ।
సత్యవాగస్తు భగవానయం చ పురుషోత్తమః॥ 10-16-15(64706)
వైశంపాయన ఉవాచ। 10-16-16x(5300)
ప్రదాయాథ మణిం ద్రౌణిః పాండవానాం మహాత్మనాం।
జగామ విమనాస్తేషాం సర్వేషాం పశ్యతాం వనం॥ 10-16-16(64707)
పాండవాశ్చ సదాశార్హాస్తానృషీనభివాద్య చ।
కృష్ణద్వైపాయనం చైవ నారదం చైవ పర్వతం॥ 10-16-17(64708)
ద్రోణపుత్రస్య సహజం మణిమాదాయ సత్వరాః।
ద్రౌపదీమభ్యధావంత ప్రాయోపేతాం మనస్వినీం॥ 10-16-18(64709)
వైశంపయన ఉవాచ। 10-16-19x(5301)
తతస్తే పురుషవ్యాఘ్రాః సదశ్వైరనిలోపమైః।
అభ్యయుః సహదాశార్హాః శిబిరం పునరేవ హి॥ 10-16-19(64710)
అవతీర్య రథేభ్యస్తు త్వరమాణా మహారథాః।
దదృశుర్ద్రౌపదీం హృష్టామార్తామార్తతరాః స్వయం॥ 10-16-20(64711)
తాముపేత్య నిరానందాం దుఃఖశోకసమన్వితాం।
పరివార్య వ్యతిష్ఠంత పాండవాః సహకేశవాః॥ 10-16-21(64712)
తతో రాజ్ఞాఽభ్యనుజ్ఞాతో భీమసేనో మహాబలః।
ప్రదదౌ తం మణిం దివ్యం వచనం చేదమబ్రవీత్॥ 10-16-22(64713)
అయం భద్రే తవ మణిః పుత్రహంతా జితశ్చ తే।
ఉత్తిష్ఠ శోకముత్సృజ్య క్షాత్రధర్మమనుస్మర॥ 10-16-23(64714)
ప్రయాణే వాసుదేవస్య శమార్థవసితేక్షణే।
యాన్యుక్తాని త్వయా భీరు వాక్యాని మధుఘాతిని॥ 10-16-24(64715)
నైవ మే పతయః సంతి న పుత్రా భ్రాతరో న చ।
న వై త్వమితి గోవింద శమమిచ్ఛతి రాజని॥ 10-16-25(64716)
ఉక్తవత్యసి తీవ్రాణి వాక్యాని పురుషోత్తమం।
క్షత్రధర్మానురూపాణి తాని సంస్మర్తుమర్హసి॥ 10-16-26(64717)
హతో దుర్యోధనః పాపో రాజ్యస్య పరిపంథికః।
దుఃశాసనస్య రుధిరం పీతం విస్ఫురతో మయా॥ 10-16-27(64718)
వైరస్య గతమానృణ్యం న స్మ వాచ్యా వివక్షతాం।
జిత్వా ముక్తో ద్రోణపుత్రో బ్రాహ్మణ్యాద్గౌరవేణ చ॥ 10-16-28(64719)
యశోఽస్య పతితం దేవి శరీరం త్వవశేషితం।
వియోజితశ్చ మణినా భ్రంశితశ్చాయుధం భువి॥ 10-16-29(64720)
ద్రౌపద్యువాచ। 10-16-30x(5302)
కేవలానృణ్యమాప్తాఽస్మి గురుపుత్రో గురుర్మమ।
శిరస్యేతం మణిం రాజా గ్రహీతుమనఘోఽర్హతి॥ 10-16-30(64721)
తం గృహీత్వా తతో రాజా శిరస్యేవాకరోత్తదా।
గురోరుచ్ఛేషమిత్యేవ ద్రౌపద్యా వచనాదపి॥ 10-16-31(64722)
తతో దివ్యం మణివరం శిరసా ధారయన్ప్రభుః।
శుశుభే స తదా రాజా సచంద్ర ఇవ పర్వతః॥ 10-16-32(64723)
ఉత్తస్థౌ పుత్రశోకార్తా తతః కృష్ణా మనస్వినీ।
కృష్ణం చాపి మహాబాహుః పరిపప్రచ్ఛ ధర్మరాట్॥ ॥ 10-16-33(64724)

ఇతి శ్రీమన్మహాభారతే సౌప్తికపర్వణి ఐషీకపర్వణి షోడశోఽధ్యాయః॥ 16 ॥

Mahabharata - Sauptika Parva - Chapter Footnotes
10-16-7 సంవిదం సంలాపం॥
10-16-18 ప్రాయోపేతాం మరణార్థం యో నియమస్తేనోపేతాం॥
10-16-20 హృష్టామశ్వత్థాంనః పరాభవేన। ఆర్తాం పుత్రాదేః శోకేన॥
10-16-24 మధుఘాతిని మధుదైత్యహంతరీ॥
10-16-28 వివక్షతాం వక్తుమిచ్ఛతాం వాచ్యాః నింద్యాః నైవ స్మ॥ 10-16-16 షోడశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.